Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

Period Blood | పీరియడ్ బ్లడ్ వ్యర్థం కాదు… మహిళల ఆరోగ్యానికి ఇది ఒక Natural Health Report.! లా పని చేస్తుంది అని ఎంతమందికి తెలుసు.?

Period Blood | పీరియడ్ బ్లడ్ వ్యర్థం కాదు… మహిళల ఆరోగ్యానికి ఇది ఒక Natural Health Report.! లా పని చేస్తుంది అని ఎంతమందికి తెలుసు.?

మహిళల నెలసరి (Periods) గురించి చాలా కాలంగా సమాజంలో ఒక పెద్ద అపోహ బలంగా నాటుకుపోయింది — పీరియడ్ బ్లడ్ అనేది “waste material” అని. చాలా చోట్ల ఇప్పటికీ దీనిని అపవిత్రంగా, శరీరానికి పనికిరాని పదార్థంగా చూస్తారు. కానీ ఆధునిక medical research ఈ అభిప్రాయాన్ని పూర్తిగా తిరస్కరిస్తోంది. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఏమిటంటే, పీరియడ్ సమయంలో బయటకు వచ్చే రక్తం అనేది కేవలం వ్యర్థం కాదు; అది మహిళల శరీరంలో జరుగుతున్న అంతర్గత మార్పులను ప్రతిబింబించే ఒక ముఖ్యమైన natural health report. ఇందులో hormones, proteins, cells మరియు ముఖ్యమైన biomarkers ఉండటంతో, ఇది శరీర ఆరోగ్యంపై విలువైన సమాచారం అందిస్తుంది. ముఖ్యంగా diabetes, cancer వంటి వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించే సామర్థ్యం దీనిలో ఉందని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంటే, ఇప్పటి వరకు సాధారణంగా అనవసరంగా భావించిన ఈ పీరియడ్ బ్లడ్ భవిష్యత్తులో ఒక powerful diagnostic tool గా మారే అవకాశం ఉంది.

ప్రతి నెలా మహిళల శరీరం pregnancy కోసం సిద్ధమవుతుంది. ఈ సమయంలో uterus‌ లో endometrium layer తయారవుతుంది. గర్భం ఏర్పడకపోతే ఈ layer విడిపోయి bloodతో కలిసి బయటకు వస్తుంది. ఈ ప్రక్రియనే మనం periods అని పిలుస్తాం. ఈ bloodలో కేవలం రక్తం మాత్రమే కాదు — hormones, tissues, proteins మరియు ముఖ్యమైన biomarkers కూడా ఉంటాయి.

పీరియడ్ బ్లడ్ ద్వారా అనేక వ్యాధులను ముందుగానే గుర్తించే అవకాశం ఉందని studies చెబుతున్నాయి. ముఖ్యంగా Diabetes detectionలో ఇది ఉపయోగపడుతుంది. సాధారణంగా HbA1c test ద్వారా sugar levels చెక్ చేస్తారు. అదే HbA1c values పీరియడ్ బ్లడ్‌లో కూడా కనిపించడం వల్ల women ఇకపై needle-free testing చేసుకునే అవకాశం ఉంది.

మీకు డయాబెటిస్ గురించి ఏం అయినా డౌట్ ఉంటే ఇది చదవండి 👇👇👇👇

డయాబెటిస్ ఉన్నవాళ్లు ALCOHAL తాగొచ్చా.? Beer, Whisky, Wine – ఏది Safe.? ఏది Safe కాదు.?

ఇక్కడే అసలు విషయం ఉంది. ఈ biomarkers వల్ల పీరియడ్ బ్లడ్ ఒక diagnostic toolగా ఉపయోగపడే అవకాశం ఉందని scientists చెబుతున్నారు. అంటే bodyలో ఏమైనా health issues ఉన్నాయా అనే విషయాన్ని ముందుగానే గుర్తించవచ్చు.

ఇప్పటి వరకు health checkup అంటే blood test, scan, lab reports తప్పనిసరి. కానీ futureలో పీరియడ్ బ్లడ్ ద్వారా కూడా అదే సమాచారం తెలుసుకోవచ్చు. ఇది పూర్తిగా non-invasive testing method. అంటే needle అవసరం లేదు, pain లేదు.

ఇది health monitoringను చాలా easy చేస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా regular tests చేయించుకోలేని వారికి ఇది చాలా ఉపయోగకరం.

ప్రత్యేకంగా Diabetes detectionలో ఇది చాలా ఉపయోగకరం అవుతోంది. సాధారణంగా diabetes చెక్ చేయడానికి HbA1c test చేస్తారు. ఇది last 3 months sugar levels‌ను చూపిస్తుంది. తాజా studies ప్రకారం, పీరియడ్ బ్లడ్‌లో కూడా HbA1c values almost sameగా ఉంటాయి. అంటే women ఇకపై needle-free sugar test చేసుకునే అవకాశం ఉంటుంది.

ఇది health sectorలో ఒక పెద్ద revolution అవుతుంది. ఎందుకంటే చాలా మంది regular tests చేయించుకోరు. కానీ periods సమయంలోనే health data అందుబాటులోకి వస్తే monitoring చాలా easy అవుతుంది.

కేవలం diabetes మాత్రమే కాదు, Cancer detectionలో కూడా

మీతో ఉన్నా కొంత డబ్బుని ఎకడ saving చేయాలో తెలియలేదా..? ఐతే ఇది చదవండి 👇👇👇👇

https://telugucollege.in/

Period blood కీలకంగా మారుతోంది. ముఖ్యంగా:

  • Cervical Cancer
  • Endometrial Cancer
  • Breast Cancer
  • HPV (Human Papillomavirus) వంటి వైరస్‌ను కూడా

పీరియడ్ blood ద్వారా గుర్తించే అవకాశాలు ఉన్నాయి. అలాగే CA-125, CEA biomarkers ద్వారా cancer signals‌ను early stageలో detect చేయవచ్చు.

ఇంకా ముఖ్యంగా Cancer detectionలో కూడా ఇది కీలకంగా మారుతోంది. Cervical cancer, endometrial cancer వంటి వ్యాధులను early stageలో గుర్తించే అవకాశం ఉంది. HPV వంటి వైరస్ సంకేతాలను కూడా పీరియడ్ బ్లడ్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే CA-125, CEA biomarkers ద్వారా cancer signals ముందుగానే కనిపించవచ్చు.

ఇది చాలా important ఎందుకంటే early detection అంటే early treatment. అది life saving అవుతుంది.

ఇప్పుడు technology కూడా దీనికి support ఇస్తోంది. కొత్తగా Smart Pads / Menstrual Tech వస్తున్నాయి. ఇవి:

  • blood changes‌ను track చేస్తాయి
  • sensors ద్వారా data collect చేస్తాయి
  • mobile appకి sync అవుతాయి

ఈ system ద్వారా women తమ healthని real-time monitoring చేసుకోవచ్చు.

Period blood గర్భాశయ ఆరోగ్యానికి direct indicator.

ఉదాహరణకు Endometriosis అనే సమస్యను early stageలో గుర్తించవచ్చు. ఇది చాలా common అయినా, చాలా lateగా detect అవుతుంది. కానీ ఈ method వల్ల early diagnosis possible అవుతుంది.

అలాగే:

  • Hormonal imbalance
  • Inflammation
  • Reproductive health issues

ఇవన్నీ కూడా పీరియడ్ బ్లడ్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఇది ఒక complete women health tracking system గా మారుతోంది.

భవిష్యత్తులో ఈ technology ఇంకా advance అవుతుంది. thyroid issues, fertility problems, hormonal disorders వంటి వాటిని కూడా detect చేసే స్థాయికి చేరుతుంది. ఇది పూర్తిగా home-based health testing systemగా మారే అవకాశం ఉంది.

ఇది కేవలం medical innovation మాత్రమే కాదు, social change కూడా. ఇప్పటి వరకు periods ఒక taboo topic. కానీ ఇప్పుడు అది health awareness topicగా మారుతోంది. ఇది womenకి empowerment ఇస్తుంది.

ఆరోగ్యం మహాభాగ్యం .

Leave a Comment