Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

WEIGHT LOSS అవడానికి అన్నం మానేయాల్సిన అవసరం లేదు.! Doctor చెప్పిన నిజాలు ఇవే.

WEIGHT LOSS అవడానికి అన్నం మానేయాల్సిన అవసరం లేదు.

బరువు తగ్గాలంటే ముందుగా మనం చేస్తున మొదటి పని అన్నం పూర్తిగా మానేయడం. కానీ డాక్టర్లు చూపుతున నిజం ఏమిటంటే — అన్నం మానకుండా కూడా Weight Loss సాధ్యం అని . అసలు సమస్య అన్నం కాదు, మనం తినే పరిమాణం, టైమింగ్ మరియు జీవనశైలి విధానాలు.

ఈ ఆర్టికల్‌లో డాక్టర్లు చెబుతున్న నిజ నిజాలు, since ఆధారంగా వివరంగా తెలుసుకుందాం.

*అన్నం తింటే నిజంగా లావవుతామా?

డాక్టర్ల ప్రకారం, అన్నం వల్ల నేరుగా బరువు పెరగదు. అన్నం మన శరీరానికి అవసరమైన carbohydrace ను అందిస్తుంది. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి.
-కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే:
*ఎక్కువ పరిమాణంలో తినడం
*రోజంతా కదలకుండా ఏ పని చేయకుండా ఉండడం
*అన్నంతో పాటు ఆయిల్, fry foods , మరియు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం .

➡️ఇవే బరువు పెరగడానికి ముక్య కారణాలు.

డాక్టర్లు ఎందుకు అన్నం మానేయోదు అంటున్నారు అంటే .?
శరీరానికి ENERGY అవసరం
అన్నం మానేస్తే శరీరానికి సరైన శక్తి రాదు.
దీంతో అలసట, తలనొప్పి, బలహీనత మరియు శరీరం week అయిపోతుంది..

అన్నం మానేస్తే ఆకలి పెరుగుతుంది ఆకలి తాటుకోవడం కోసం
-చాలా మంది బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్, స్వీట్స్ తింటారు. ఇది మరింత ప్రమాదం.
Metabolism దెబ్బతింటుంది అలాగే
Carbohydrates పూర్తిగా మానేస్తే శరీర మెటబాలిజం Slow అవుతుంది. దీని వల్ల Weight Loss ఆగిపోతుంది.

*అన్నం మానకుండా Weight Loss చేసే డాక్టర్ సలహాలు

1) అన్నం పరిమాణం చాలా ముఖ్యం
డాక్టర్లు చెబుతున్న గోల్డెన్ రూల్:- తినే అన్నం పరిమాణం తగ్గించాలి, కానీ పూర్తిగా మనుకోవోదు
Lunch:- 1క చిన్న కప్పు పరిమాణం అంత అన్నం
Dinner:- ½ కప్పు లేదా అవసరమైతే మానేయవచ్చు

2) వైట్ రైస్‌కు బదులుగా ఇవి ట్రై చేయొచ్చు.
అవకాశముంటే:
*బ్రౌన్ రైస్
*రాగి సంగటి
*జొన్న అన్నం
*కొర్రలు, రోటి , చపాతీ
👉 ఇవి ఫైబర్ ఎక్కువగా ఉండి త్వరగా ఆకలి వేయకుండా చేస్తాయి.

3) అన్నంతో పాటు ఏమి తినాలి?
డాక్టర్లు చెబుతున్న Diet table:-
-50% కూరగాయలు ఉండేలా చూసుకోవాలి ( ఉడకపెటినవి)
-25% అన్నం సరిపోతుంది
-25% ప్రోటీన్ (పప్పులు, కందులు, గుడ్డు, పెరుగు)
– ఇలా తింటే బరువు కంట్రోల్‌ అవుతుంది.

4) రాత్రి అన్నం తగ్గించలి.
చాలా మంది చేసే పెద్ద తప్పు: 👉 రాత్రి ఎక్కువ అన్నం తినడం
డాక్టర్ సలహా:-
-రాత్రి 7:30PM–8:00PM లోపలే భోజనం చేయాలి
-తక్కువ అన్నం లేదా రోటీ + కూరగాయలు
– పెరుగు (curd)కొద్దిగా చాలు

5) అన్నం + యోగా కానీ GYM = safe Weight Loss
అన్నం తింటూనే బరువు తగ్గాలంటే:-
-రోజుకు 30 నిమిషాలు నడక
-ఇంట్లో యోగ, లైట్ ఎక్ససైజ్ (exercise)
lift 🛗 బదులు మెట్లు (steps)

*చాలామందికి తెలియని నిజాలు
అన్నం మానేస్తే బరువు చాలా త్వరగా తగ్గుతుందా?
ప్రారంభంలో నీటి బరువు తగ్గుతుంది. కానీ కొద్దిరోజుల్లో మళ్లీ బరువు పెరుగుతుంది.

అన్నం తింటే షుగర్ పెరుగుతుందా?
అన్నం పరిమాణం కంట్రోల్‌లో తీసుకుంటే కాదు. ఫైబర్ ఉన్న అన్నం అయితే మరింత సేఫ్.

రాత్రి అన్నం పూర్తిగా మానేయాల.?
అవసరం లేదు. తక్కువ పరిమాణంలో తింటే సరిపోతుంది.

డాక్టర్లు చెప్పే సింపుల్ సూత్రం.
👉 తినడం మానక్కర్లేదు, తెలివిగా తినండి నేర్చుకోవాలి
👉 అన్నం శత్రువు కాదు, అధిక ఆహారం శత్రువు

last one.
బరువు తగ్గడం అనేది శిక్ష కాదు. అన్నం మన సంప్రదాయం, మన శరీరానికి అవసరం. డాక్టర్లు చెబుతున్న నిజం ఒక్కటే — అన్నం మానకుండా, సరైన విధంగా తింటే Weight Loss ఖచ్చితంగా సాధ్యం. సాధ్యపడుతుంది
మీరు ఈ రోజు నుంచే:-
-కొద్దిగా అన్నం పరిమాణం తగ్గించండి
-నడవడం అలవాటు చేసుకోండి
-ఇలా ఒక 90 రోజులు కొనసాగించండి
ఫలితం తప్పకుండా కనిపిస్తుంది ..…👍

Leave a Comment