Telegram Join My Telegram   WhatsApp Join My WhatsApp

కేంద్ర బడ్జెట్ 2026–27: ఆరోగ్య రంగానికి చరిత్రలో ఊహించని అతిపెద్ద నిధులు కేటాయించిన ప్రభుత్వం.! ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.

ఈ కేంద్ర బడ్జెట్ 2026–27 లో ఆరోగ్య రంగానికి ప్రభుత్వం చరిత్రలో ఊహించని పెద్ద నిధులు కేటాయించడం భారత ప్రజలకు, ఆరోగ్య వ్యవస్థకు, మరియు దేశాభివృద్ధికి ఎంతో ముఖ్యం.

ముఖ్యాంశాలు:-

ఇది చాలా పెద్ద మొత్తం. ఎందుకంటే ఇది ప్రజారోగ్యం, వైద్య సేవలను అభివృద్ధి పడిస్తుంది:

1. ఆరోగ్య రంగానికి దొరికిన భారీ నిధులు

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2026-27లో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు ₹1,06,530.42 కోట్లు అని ప్రాథమికంగా కేటాయించింది  ఇది గత సంవత్సరంతో (2025-26) పోలిస్తే సుమారు 10% ఎక్కువ ఉంది. ఈ నిధులను ఈ విభాగాలకు, ప్రాధాన్యత ఇస్తూ మరియు విశాల ఆరోగ్య సేవల కోసం విభజించబడ్డాయి.

            *ప్రపంచస్థాయి వ్యాధి నియంత్రణ
            *ప్రజా ఆరోగ్య సదుపాయాలు
            *మానసిక ఆరోగ్యం, క్యాన్సర్ చికిత్స, ex ..

ఇలా ప్రత్యేక అవసరాల పై దృష్టి…

2. వీటికోసం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు .

            ఆరోగ్య కార్యక్రమాలు


a) ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన (PM-JAY)
ఈ యోజనకు ఇప్పుడు ₹9,500 కోట్లు కేటాయించారు. దీన్ని ఉపయోగించి పేద, మధ్య తరగతి కుటుంబాలకు సమానమైన ఆసుపత్రి సేవలు అందించేందుకు సహాయపడుతుంది.

b) నేషనల్ హెల్త్ మిషన్ (NHM)

ప్రాధమిక ఆరోగ్య సేవలు, తల్లి-పిల్లల ఆరోగ్య పరిరక్షణ, వ్యాధి నియంత్రణ కార్యక్రమాలకు ₹39,390 కోట్లు కేటాయించారు ఇది గ్రామీణ జనాలకు ఆరోగ్య సేవలను మెరుగు చేయడానికి ఉపయోగ పడుతుంది అని భావించబడింది.

c) ఆరోగ్య మౌలిక సి బి రంజామ్ అభివృద్ధి (PM-ABHIM)

వెనుకబడిన ప్రాంతాలలో అత్యవసర సేవలు, ప్రయోగశాలలు, జాతీయ-జిల్లా ఆసుపత్రులకు ₹4,770 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది ప్రత్యేక శ్రద్ధగా వినియోగించ బడుతుంది.

d) ప్రధాన్ మంత్రి స్వస్థ్య సురక్ష యోజన (PMSSY) AIIMS విశ్వవిద్యాలయాల అభివృద్ధి.

ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్యం కళాశాలలు(college), నిర్మించడం కోసం ఏర్పాటు చేయడానికి ₹11,307 కోట్లు కేటాయించింది.

e) డిజిటల్ ఆరోగ్య మిషన్ & R&D

ఆరోగ్య సమాచారం software, telecomision telecommision సేవలు, digital health recording వంటి కొత్త సేవలకు ₹350 కోట్లు మరియు పరిశోధన-వేతనకు ₹4,821 కోట్లు కేటాయించడం జరిగిందీ.

3. వ్యాధి నియంత్రణ కోసం & ప్రత్యేక సేవలు

బడ్జెట్ లో ప్రత్యేకంగా ఎన్నో Programs ఉన్నాయి:


✔ రక్త పరీక్షలు & రక్త రవాణా సేవలు కోసం ₹275 కోట్లు
AIDS మరియు ఇతర రోగాల నియంత్రణ కార్యక్రమాలు ₹3,477 కోట్లు
✔ అధ్యయనం, అనుభవ శిక్షణల కోసం ₹980 కోట్లు
✔ వైద్య ఉద్యోగుల శిక్షణ కోసం ₹1,725 కోట్లు
ఇవి ముఖ్యంగా ఆరోగ్య శ్రేయసుని మరింత బల పరుస్తాయి, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లోనూ అధిక నాణ్యత వైద్య సేవలు చేరవచ్చు.

4. ప్రత్యేక కార్యక్రమాలు మరియు లక్షణాలు.

a) ప్రాంతీయ వైద్య హబ్‌లు
ప్రత్యేక వైద్య, విద్య, పరిశోధన కేంద్రాలను ఏర్పాటుచేసే ఈ పథకం భారతదేశాన్ని వైద్య-పర్యటన కేంద్రంగా మార్చే లక్ష్యంతో ఉంటుంది.

బి) Allied Health Professionals (AHP) శిక్షణ .
అత్యవసర సేవల నుండి Psychology వరకూ విస్తృత శ్రేణి సేవల కోసం 1,00,000 మంది AHP లను శిక్షణ ఇస్తారు. ఔషధ సేవలు, రేడియాలజీ వంటి 10 ప్రత్యేక విభాగాలలో శిక్షణ ప్రణాళిక ఉంటుంది.

5. బడ్జెట్ లో ఆరోగ్యానికి వ్యయం — దేశ అభివృద్ధిలో భాగం

ఈ బడ్జెట్ ద్వారా ప్రభుత్వం నిరూపించడం జరిగింది:

అ) ప్రజారోగ్యం అభివృద్ధి పథంలో ప్రధాన ప్రాధాన్యత.
ప్రతి సంవత్సరం ఆరోగ్య రంగానికి పెద్దగా నిధులు కేటాయించడం ద్వారా భారత ఆరోగ్య Infrastructure వరల్డ్ క్లాస్ స్థాయికి తీసుకు వెళ్ళాలని ప్రభుత్వ దృష్టి స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ) సమగ్ర ఆరోగ్య సేవలు అందించడంపై శ్రద్ధ.
ప్రాధమిక సేవల నుంచి వ్యాధి-నిరోధక కార్యక్రమాలు వరకు సమస్త రంగాలు కవర్ అయ్యాయి లా , ప్రత్యేక అవసరాలైన మానసిక ఆరోగ్య సేవలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది అని తెలుస్తుంది.

ఇ) వ్యవస్థాపిత పరిశోధన, Bio pharma విభాగాల ప్రోత్సాహం.
ఇది భారతదేశాన్ని వైద్య పరిశోధన, ప్రయోగాలు, Bio pharma తయారీలో ప్రపంచ స్తాయికి తీసుకువెళ్లే ఒక బలమైన దాడిగా హుహించవచు.

6. సమగ్ర ఫలితాలు — సామాజిక & ఆర్థిక ప్రయోజనాలు

ఇకపోతే ఈ పెద్ద బడ్జెట్ కేవలం లెక్కించే సంఖ్య మాత్రమే కాదు 

ప్రధాన ప్రయోజనాలు:
*  మహామారి, వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తుంది
*  గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగు పడుస్తుంది
*  ఆరోగ్య సేవలకు జీతాల, మందుల ధరలకు తగ్గుదల చేస్తుంది
*  ఉద్యోగ అవకాశాలు — Doctors హె కాదు, Allied Health ప్రొఫెషనల్స్ కూడా
🔹 ఆర్థిక అభివృద్ధికి సూచన — ఆరోగ్యవంతమైన జనాభా ఎక్కువ ఉత్పాదక ENERGY ఇస్తుంది .

Disclaimer

ఈ వ్యాసంలో పొందుపరిచిన సమాచారం కేంద్ర బడ్జెట్ 2026–27 లో ఆరోగ్య రంగానికి సంబంధించిన పబ్లిక్‌ గా అందుబాటులో ఉన్న వివరాలు, మీడియా నివేదికలు మరియు సాధారణ అవగాహన ఆధారంగా మాత్రమే అందించబడింది. ఇది ప్రభుత్వ అధికారిక ప్రకటనకు ప్రత్యామ్నాయం కాదు.


బడ్జెట్ కేటాయింపులు, పథకాలు, నిధుల వినియోగ విధానం కాలానుగుణంగా మారవచ్చు. కాబట్టి, ఖచ్చితమైన మరియు తాజా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత శాఖల అధికారిక Websites ను పరిశీలించాలి.


ఈ వ్యాసంలోని సమాచారం విద్యా మరియు అవగాహన ఉద్దేశ్యాల కోసం మాత్రమే. దీనిని ఆధారంగా చేసుకొని ఆర్థిక, చట్టపరమైన లేదా విధాన సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఈ సమాచారం వల్ల కలిగే నేరుగా లేదా పరోక్షంగా ఎలాంటి నష్టానికి ఈ వెబ్‌సైట్ లేదా రచయిత బాధ్యత వహించరు..

Leave a Comment